Join Telegram
Join Now
తన పిల్లలందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ప్రతి తల్లికీ ఉంటుంది. కానీ అందుకు పేదరికం అడ్డొస్తే ఆ తల్లికి ఎంత బాధ!? అలాగని ఎవరో ఒక బిడ్డనే చదివించు అని చెప్పగలమా? తల్లికి బిడ్డలందరూ సమానమే కదా! అందుకే చంద్రబాబుగారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ ఇస్తున్నారు..
