
ECIL Recruitment For 437 Vacancies – 2024
ECIL Recruitment:- ఈసీఐఎల్ (ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) – భారత ప్రభుత్వానికి చెందిన సంస్థ Apprentice ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 437 ఖాళీలు ఉన్నాయి. ఈ నియామకానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఖాళీల వివరాలు, విద్యార్హతలు, ఎంపిక విధానం, వేతనం/పే స్కేల్, పరీక్ష విధానం, సిలబస్, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మరియు ఇతర అన్ని అర్హతా ప్రమాణాలను పూర్తిగా చదివి, నోటిఫికేషన్ చదివిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.
Table of Contents
- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
ECIL Recruitment Important Dates
- ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 13-09-2024
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 29-09-2024
- పత్రాల ధృవీకరణ: 07-10-2024 నుండి 09-10-2024 వరకు
- చేరిక సంబంధించిన అన్ని విధానాలు పూర్తి చేసే తేదీలు: 28-10-2024 నుండి 30-10-2024 వరకు
- అప్రెంటిస్ శిక్షణ ప్రారంభ తేదీ: 01-11-2024
ECIL Recruitment Age Limit
- కనీస వయసు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయసు: 25 సంవత్సరాలు
- వయసు పరిమితి తేదీ: 31 అక్టోబర్ 2024
- వయో పరిమితిలో సడలింపు: ప్రభుత్వ నియమావళి ప్రకారం వర్తిస్తుంది (ఓబీసీకి 03 సంవత్సరాలు, ఇతరులకు 05 సంవత్సరాలు)
ECIL Recruitment Application Fee
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్: ₹0/-
- ఎస్‌సీ/ఎస్‌టీ/పీడబ్ల్యూబీడీ: ₹0/-
ECIL Recruitment Qualification
ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కర్చితంగా ITI పాస్ అయ్యి ఉండాలి.
ECIL Recruitment Salary Details
అన్ని టెస్ట్లు పాస్ అయ్యి ఉంద్యోగం పొందిన వారికి Rs.7700-8050 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
ECIL Recruitment Selection Process
- Shortlisting
- Document Verification
- Medical Examination
Apply Online :- Click Here
Full Notification PDF :- Click Here
Official Website:- Click Here
Read more: ECIL Recruitment For 437 Vacancies – 2024- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇