Table of Contents
Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా!
ఈ రోజు ఈ పేజీలో నేను మీ అందరికీ Free Gas Subsidy Status మీ మొబైల్ లో ఎలా చెక్ చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.. చివరి వరకు చూసి మీ ఫ్రీ గ్యాస్ సబ్సిడీ స్టేటస్ డబ్బులు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి..
Free Gas Cylinder Scheme
కూటమి ప్రభావితం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ లో భాగంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ ని రీసెంట్ గా ప్రారంభించడం జరిగింది.. భారీ ఎత్తున ఈ ఫ్రీ గ్యాస్ స్కీమ్ సిలిండర్స్ కి లబ్ధిదారుల గ్యాస్ సిలిండర్స్ బుక్ చేయడం జరిగింది.. అధికారంలోకి రాకముందు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకుంది..
Free Gas Subsidy రావాలంటే ఈ అర్హతలు తప్పనిసరి?
- వంటగ్యాస్ రాయితీ పొందాలంటే రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి.
- కుటుంబ సభ్యులలో ఎవరి పేరుమీద కనెక్షన్ ఉందో.. ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే రాయితీ వస్తుంది.
- భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నా అర్హులే.
- ఒక రేషన్ కార్డులోని సభ్యుల పేర్లతో రెండు/ మూడు కనెక్షన్లున్నా.. రాయితీ ఒక్క కనెక్షన్ కు వర్తిస్తుంది.
- తెదేపా హయాంలో ఇచ్చిన దీపం కనెక్షన్లకూ ‘దీపం 2.0’ పథకం వర్తిస్తుంది.
- గ్యాస్ రాయితీ జమ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి.
- ఆన్లైన్లో లేదా డీలర్ వద్దకెళ్లి బుక్ చేసుకోవచ్చు.
- సిలిండర్ అందాక 48 గంటల్లో ఇంధన సంస్థలే రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాయి.
- సమస్యలుంటే 1967 (టోల్ ఫ్రీ) నంబరుకు ఫోన్ చేయొచ్చు.
- గ్రామ/వార్డు సచివాలయాల్లో, తహసీల్దారు కార్యాలయాల్లో పౌర సరఫరాల అధికారుల్ని సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి
🔎 త్వరలో ఆర్టీసీలో 7,545 జాబ్స్ రిలీజ్
🔎 ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అకౌంట్లో డబ్బులు
How to Check My Free Gas Subsidy Payment
ఫస్ట్ అఫ్ ఆల్ మన దేశంలో మూడు రకాలైనటువంటి గ్యాస్ ఏజెన్సీ కంపెనీలు ఉన్నాయి..Free Gas Subsidy Status ఎలా చెక్ చెయ్యాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
అవి..
- ఇండియన్ గ్యాస్
- హెచ్.పీ గ్యాస్
- భారత్ గ్యాస్
Step 1 :: అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ చేయగానే ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 వెబ్సైట్ ఓపెన్ అవడం జరుగుతుంది..
Step 2 :: అక్కడ అప్లై ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 క్లిక్ హర్ టు అప్లై కనెక్షన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి..
Step 3 :: క్లిక్ చేయగానే మీకు మూడు రకాల గ్యాస్ ఏజెన్సీ కంపెనీలు ఫొటోస్ కనిపిస్తాయి.. ఇందులో మీకు సంబంధించిన గ్యాస్ ఏజెన్సీ కంపెనీ పై క్లిక్ చేయండి..
Step 4 :: క్లిక్ చేయగానే మీకు లాగిన్ పేజీ ఓపెన్ అవడం జరుగుతుంది.. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ పేజీ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి..
Step 5 :: మీకు గనుక అకౌంట్ లేకపోతే న్యూ యూజర్ పై క్లిక్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి వెబ్ సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి..
Step 6 :: వన్స్ అగైన్ లాగిన్ పేజీ ఓపెన్ అయిన తర్వాత.. మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి.. Step 7 :: అక్కడ మీ ప్రొఫైల్ ఓపెన్ అవడం జరుగుతుంది.. మీ గ్యాస్ కనెక్షన్ స్టేటస్ అనేది యాక్టివ్ గా ఉందో లేదో కూడా అక్కడే తెలుసుకోవచ్చును…
Step 8 :: ఫైనల్ గా అక్కడ మీకు రెండో ఆప్షన్ వ్యూ గ్యాస్ కనెక్షన్ సబ్సిడీ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయండి…
Step 9 :: ఫైనల్ గా అక్కడ మీరు ఏ తేదీన గ్యాస్ బుక్ చేసుకున్నారు.. ఎంత పేమెంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయింది.. ఏ బ్యాంకులో మీ గ్యాస్ డబ్బులు క్రెడిట్ అయింది.. పూర్తి వివరాలు అక్కడే కనిపిస్తాయి..
Click Here Free Gas Subsidy Status
గమనిక :: పైనున్న లింక్ ని క్లిక్ చేసుకొని మీ గ్యాస్ కనెక్షన్ యొక్క సబ్సిడీ స్టేటస్ Free Gas Subsidy Status.. మరియు గ్యాస్ సిలిండర్ స్టేటస్ యాక్టివ్ గా ఉందో లేదో చెక్ చేసుకోండి..
Free Gas Subsidy Status ఎలా చెక్ చేయాలో తెలియకపోతే క్రింది వీడియో ద్వారా చూడొచ్చు..
🔎 Related TAGS
Indane Gas subsidy status check, LPG subsidy check by mobile numbermy Ipg.in check subsidy, HP gas subsidy check, My LPG subsidy, Free gas subsidy status,LPG subsidy online, My LPG Indane, Bharat Gas subsidy check, Bharat Gas subsidy check mobile number, Indane Gas subsidy amount, Ujjwala Yojana check status Aadhar Card
How can I check my gas subsidy status?
MyLPG.in Portal:
Visit the MyLPG.in portal.
Choose ‘HP Gas’ as your distributor.
Input your 17-digit LPG ID (found on your gas cylinder or booklet).
Select ‘TRACK CYLENDER’ or ‘SUBSIDY STATUS. ‘
Access recent subsidy transactions, cylinder booking history, and subsidy amounts.
What is the gas subsidy for 2024?
In the interim budget for 2024-25, Finance Minister Nirmala Sitharaman projected a total fuel subsidy outlay of Rs 11,925 crore. The Rs 9,000-crore subsidy will be given to Oil Marketing Companies (OMCs) to supply subsidised LPG.
What if gas subsidy is not credited?
LPG Subsidy Helpline
The helpline number of the DBTL Grievance Cell is 1800-2333-555. There are a number of cases of individuals who have not received their subsidy and the reasons are generally one of the above. Contacting either the gas agency or bank will generally sort the issue out.
How to check LPG subsidy status online?
Click on the link http://mylpg.in/index.aspx. In the box, enter your 17-digit LPG ID and click on ‘Submit’.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇