ఇళ్ల స్థలాలు అప్డేట్: Ap లో ప్రజలకు శుభవార్త. గ్రామాల్లో 3 సెంట్లు స్థలం.. ఎలా అప్లయ్ చెయ్యాలి!

Free House Sites: అందరికీ నమస్కారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల అనంతరం కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తే దిశగా పనిచేస్తుంది.

గత ప్రభుత్వంలో పేదలకు ఇల్లు పథకం కింద 1.5 సెంట్లు స్థలం ఇచ్చింది. అలాగే కొన్ని చోట్ల ఇల్లు కట్టుకోవడానికి కూడా సహాయం చేసింది. మరి కొన్నిచోట్ల ప్రభుత్వమే ఇల్లు కట్టి అర్హులకు ఇచ్చింది. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి పార్టీ ఇచ్చిన స్థలంలో ఇల్లు చాలా ఇరుకుగా, అగ్గిపెట్ట లాగా ఉందని విమర్శలు వినిపించాయి.. కనీసం పేదలకు రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని కోరింది. అలాగే మేము ( టీడీపీ ) అధికారంలోకి వచ్చాక ఒక్కరికి మూడు సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

WhatsApp Group Join Now

ఎంత స్థలం ఇస్తారు?

చంద్రబాబు గారు హామీ ఇచ్చిన మేరకు ఇప్పుడు అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు 3 సెంట్లు స్థలం, పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి 2 సెంట్లు స్థలం ఇస్తామని ప్రకటించారు.

అర్హులు ఎవరు ?

ఆంధ్రప్రదేశ్ లోని ఇల్లు లేని పేదలకు స్థలం ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. క్రింది తర్వాత ప్రమాణాలు కలిగిన వారికి స్థలం కేటాయిస్తారు..

Andhra Pradesh Check Ration Card Details Online
Andhra Pradesh Check Ration Card Details Online – 2024
  • రేషన్ కార్డు కలిగి ఉండాలి.
  • రేషన్ కార్డు లోని ఏ అభ్యర్థికి ఇంటి స్థలం కలిగి ఉండకూడదు.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి.
  • ఇంతకుముందు ఇళ్ల స్థలం పొందిన వారు అనర్హులు.

కావలసిన డాక్యుమెంట్స్ ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లబ్ధిదారులు ఇళ్ల స్థలం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింద ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కచ్చితంగా కలిగి ఉండాలి.

  1. ఆధార్ కార్డు
  2. రేషన్ కార్డు
  3. కుల ధ్రువీకరణ పత్రం
  4. ఆదాయ ధ్రువీకరణ పత్రం
  5. బ్యాంక్ అకౌంటు
  6. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ( అప్లై చేస్తే పర్సన్ )
  7. మొబైల్ నెంబర్

Ap జర్నలిస్టులకు శుభవార్త

రాష్ట్రంలోని పేద ప్రజలకే కాకుండా జర్నలిస్టులకు కూడా ఇంటి నిర్మాణంలో సహాయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఎలా దరఖాస్తు చేయాలి ?

మీరు ఆంధ్రప్రదేశ్లోని పేదలకు ఇచ్చే స్థలాన్ని పొందడానికి అప్లై చేయాలని చూస్తున్నారా? ప్రస్తుతానికి మీరు ఆన్లైన్ ద్వారా డైరెక్ట్ గా దరఖాస్తు చేయడానికి ఆప్షన్ లేదు.. ఈ పథకం ఎలా అమలు చేయాలని చర్చలు జరుగుతున్నాయి.. సాధారణంగా గ్రామ లేదా వార్డు సచివాలయంలోని VRO గారి చేత వెరిఫికేషన్ జరిపించి స్థలమిచ్చే అవకాశాలు ఉన్నాయి.

Free House Sites సంబంధించి మరింత సమాచారం

ఫ్రీ అవుట్ సైట్స్ కి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా సమీక్ష నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని తెలుసుకోగలరు.

Chandranna Bima
Chandranna Bima Status: 5 లక్షల స్టేటస్ వెంటనే తెలుసుకోండి!

Free House Sites గైలెడ్స్ :: Click Here

ఫ్రీ హౌస్ సైట్స్ గురించి డెమో వీడియో

ప్రస్తుతం ఫ్రీ హౌస్ సైట్స్ గురించి వీడియో రూపంలో తెలుసుకోవాలనుకుంటే క్రింది లింక్ ని క్లిక్ చేసి మరింత సమాచారం తెలుసుకోండి..

Demo Video :: Click Here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
error: Content is protected !!