MLC Vote Application Status 2024: మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

MLC Vote Application Status 2024

MLC Vote Application Status : మీరు ఎమ్మెల్సీ ఓటుకి అప్లై చేశారా .. అయితే మీ అప్లికేషన్ ప్రజెంట్ ఏ స్టేజిలో ఉంది.. పెండింగ్ లో ఉందా… అప్రూవ్ అయిందా.. రిజెక్ట్ లో ఉందా ఎలా చెక్ చేసుకోవాలో ఈ పేజీలో నేను మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను.. చివరి వరకు చూడండి ఏమన్నా డౌట్స్ డౌట్స్ ఉంటే కింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ నా నెంబర్ కి మెసేజ్ చేయండి.

What About MLC Votes?

WhatsApp Group Join Now

మన రాష్ట్రంలోని టీచర్స్ మరియు గ్రాడ్యుయేషన్ సంబంధించి పట్టభద్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కలిసి ఒక సభ్యుడిని ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలనే MLC Votes అంటారు.. ప్రతి ఐదు సంవత్సరాలకు ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి.. ఇందులో ప్రతి ఒక్కరూ బాగమవుతారు… కానీ ఈ ఎమ్మెల్సీ ఓట్స్ కు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది.. ఆ ప్రత్యేకతే ఎడ్యుకేషన్ పీపుల్స్.. ఓన్లీ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న టీచర్స్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వ్యక్తులు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పాల్గొంటారు..

MLC Vote Registration in AP Last Date?

ఈ ఎమ్మెల్సీ ఓట్స్ కు సంబంధించి గతంలో నవంబర్ ఆరవ తేదీ లాస్ట్ డేట్ ప్రకటించారు.. మళ్లీ డేటును ఎక్స్చేంజ్ చేస్తూ.. కొత్తగా ఈనెల 20వ తేదీ వరకు అనగా.. నవంబర్ 20వ తేదీ వరకు MLC Votes Registration Last Date గా ప్రస్తుతం ప్రకటించారు..

How to Apply MLC Votes Registration

ఎమ్మెల్సీ ఓట్స్ ను రెండు రకాలుగా అప్లై చేసుకోవచ్చును..

  • Offline
  • Online

పైన చెప్పిన రెండు రకాలుగా ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలనుకుంటే క్రింద పేజీలో చెప్పిన విధంగా రెండు డెమో యూట్యూబ్ వీడియో లింక్స్ మీకు ఇచ్చాను.. ఆ వీడియో చూసి ఫ్రీగా మీ మొబైల్ లోనే అప్లై చేసుకోండి..

ఇవి కూడా చదవండి

🔎 త్వరలో ఆర్టీసీలో 7,545 జాబ్స్ రిలీజ్

🔎 ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అకౌంట్లో డబ్బులు

MLC Vote Application Status

నేను ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీ ఎమ్మెల్సీ ఓటు యొక్క స్టేటస్ అనేది ఫ్రీగా మీ మొబైల్ లోనే తెలుసుకోండి..

Thalliki Vandanam Scheme 2025
Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం

Step 1 :: గ్రాడ్యుయేట్ లేదా టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://ceoandhra.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి..

Step 2 :: హోమ్ పేజీలో కనిపించే MLC Registration 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి… ఈ క్రింది విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవ్వడం జరుగుతుంది…

Step 3 :: పైన ఇమేజ్ లో చూపించిన విధంగా Track your Application Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి..

Step 4 :: ఇక్కడ మీరు గ్రాడ్యుయేట్ ఓటర్ గా నమోదు చేసుకుంటే.. Form-18 ( Graduate’s ) ఆప్షను సెలెక్ట్ చేయాలి. లేదా టీచరుగా నమోదయి ఉంటే Form-19 ( Teacher’s ) ను సెలెక్ట్ చేసుకోని క్లిక్ చేయాలి.

Step 5 :: మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు జనరేట్ అయిన Application ఐడి నెంబర్ ఎంటర్ చేయండి.. తర్వాత గెట్ అప్లికేషన్ స్టేటస్ పై క్లిక్ చేస్తే మీ దరఖాస్తు ఏ ఏ స్థితిలో ఉందో తెలుస్తుంది.

Thalliki Vandanam Release Date 2025
Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన

Official Website Status Link

గమనిక :: పైన ఉన్న లింక్ నీ క్లిక్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి..

MLC Vote అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలియకపోతే ఈ క్రింద ఇచ్చినటువంటి వీడియో చూసి స్టేటస్ చెక్ చేసుకోండి..

MLC Vote Online Apply Demo Video

MLC Vote Offline Apply Demo Video

🔎 Related TAGS

MLC elections in AP 2024, MLC Voter Registration in AP last date 2024, MLC application Status, MLC Voter List, MLC Voter Card Download, Form 18 Online Registration in AP, ceo.ap.gov.in login, Form 18 ap, CEO Andhra, AP Graduate MLC Voter registration, Voter list AP Village wise, MLC vote Application Status

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!
    WhatsApp Join Group