
Table of Contents
NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల బదిలీలకు అవకాశం!
NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పెన్షన్ తీసుకొనే లబ్ధిదారులందరికీ రాష్ట్రంలో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. చాలామంది పెన్షన్ దారులు వ్యక్తిగత కారణాలవల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల… పెన్షన్ అనేది వేరే ప్రాంతంలో ఉండడం వలన తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.. అలాంటిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ పెన్షన్ సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది.. అప్డేట్ ఏంటో ఈ పేజీలో చూద్దాం..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయినది. పెన్షన్ బదిలీ అవసరమయ్యే పెన్షన్ దారులు ప్రస్తుతం మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే పెన్షన్ బదిలీ అవుతుంది. మీరు ప్రస్తుతం NTR Bharosa Pension పొందుతూ ఉన్నట్లయితే ఆ పెన్షన్ వేరే చోటికి మార్చుకోవాలి అనుకుంటే ప్రస్తుతం సచివాలయంలో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ ప్లేస్ లో పెన్షన్ తీసుకోవాలనుకుంటే ఆ ఊరికి పెన్షన్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చును.
- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
పెన్షన్ బదిలీలకు అవసరమయ్యే డాక్యుమెంట్స్
పెన్షన్ బదిలీ కావాలనుకున్న పెన్షన్ దారుడు తప్పకుండా ఈ క్రింది చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్లాలి..
- పెన్షన్ ఐడి
- ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేరు అవసరం ఉంటుంది.
గమనిక :: NTR Bharosa Pension కి సంబంధించి పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్.. ప్రతినెల పెన్షన్ పంపిన తర్వాత ఓపెన్ అవడం జరుగుతుంది.. ఒక వేళ ఈ నెల మిస్ అయినా మళ్ళీ నెల కూడా మీరు పెన్షన్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చును.
NTR Bharosa Pension Status Online Check
ఆన్లైన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేసి తెలుసుకోండి..
కొత్త పెన్షన్లు స్టేటస్ చెక్.. మీరు గత ప్రభుత్వం లో పెన్షన్లు అప్లయ్ చేశారా? ఐతే మీ పెన్షన్ Pending ❓ Rejected ముందుగా ఈ క్రింది వెబ్సైట్ ను క్లిక్ చెయ్యండి.
Pension Status :: Click Here
పైన ఉన్న లింకును క్లిక్ చేసుకొని పెన్షన్ యొక్క స్టేటస్ ని తెలుసుకోగలరు..
-
Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
Thalliki Vandanam Scheme 2025 : ఈ రోజు అసెంబ్లీలో తల్లికి వందనం సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి పై ఆవుల కేశవులు గారు కీలక ప్రకటన చేశారు. తల్లికి వందనం పథకం అమలకు సంబంధించి 2024-2025 విద్యా సంవత్సరానికి గాను రూ. 9,407 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. … Read more
-
Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
Thalliki Vandanam Release Date 2025 Thalliki Vandanam Release Date 2025 : తల్లికి వందనం(రూ.15,000), అన్నదాత సుఖీభవ (రైతుకు రూ.20,000) పథకాలను త్వరలోనే అమలు చేస్తామని మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో ఈ పథకాలు తప్పకుండా లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడించారు. … Read more
-
Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి Thalliki Vandanam Scheme 2025 :: తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి కార్యక్రమాల్లో ఒకటి, ఇది సూపర్ సిక్స్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఉంది. ఈ పథకం తల్లుల్ని ఆర్థికంగా ప్రోత్సహించి, వారి … Read more
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇