NTR Bharosa Pension Status Online Check Your Pension Status

NTR Bharosa Pension Status Online Check Your Pension Status

NTR Bharosa Pension Status Online: మీ పెన్షన్ స్టేటస్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సరికొత్త ఆన్‌లైన్ సర్వీస్ పోర్టల్ అయిన AP సేవా పోర్టల్ ద్వారా సులభంగా తనిఖీ చేయవచ్చు. ఈ వ్యాసంలో, మీరు ఇంటర్నెట్ ద్వారా మీ పెన్షన్ యొక్క ప్రస్తుత స్టేటస్ ని ఎలా తనిఖీ చేయాలో వివరించబడింది. ఇది మీకు సమయం మరియు శ్రమను ఆదా చేస్తుంది.

గత ప్రభుత్వం లో అప్లై చేసిన పెన్షన్స్ గురించి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. Ex:- గత ప్రభుత్వంలో అప్లై చేసిన పెన్షన్స్ అప్రూవ్ అయిన పెండింగ్ అయిన రిజెక్ట్ అయిన వాటిని తిరిగి ఇస్తారా లేదా అనేది ఇంకా ఇటువంటి అప్డేట్ అయితే లేదు వస్తే చెప్తాను.

AP సేవా పోర్టల్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్, ఇది పౌరులకు వివిధ రకాల సర్వీసులు మరియు సమాచారాన్ని అందిస్తుంది. ఈ పోర్టల్ ద్వారా మీరు ప్రభుత్వ సర్వీసుల గురించి సమాచారం పొందవచ్చు, ఫిర్యాదులను నమోదు చేయవచ్చు మరియు ఇతర సేవలను పొందవచ్చు. ఈ పోర్టల్ ద్వారా మీరు మీ పెన్షన్ స్టేటస్ ని కూడా తెలుసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Read more: NTR Bharosa Pension Status Online Check Your Pension Status

How To Check Pension Status Step By Step Guide

1. ముందుగా కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అవ్తుంది.

Thalliki Vandanam Scheme
What is the Thalliki Vandanam Scheme 2024

2. తర్వాత పైన కనిపించే విధంగా ఓపెన్ అవ్తుంది. అక్కడ “Enter Your Aadhar Number” దగ్గర మి యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

3. తర్వాత పైన కనిపించే విధంగా CAPTCHA కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి.

Oplus_0

4. తర్వాత మీకు సంబందించిన చాలా అప్లికేషన్స్ నంబర్స్ ఉంటాయ్ అక్కడ పెన్షన్ దగ్గర ఉన్న అప్లికేషన్ నంబర్ పైన క్లిక్ చేస్తే మి యొక్క పెన్షన్ స్టేటస్ తెలుస్తుంది. ఒకవేళ మీరు కొత్తగా పెట్టుకున్నట్టు అయితే మి యొక్క పెన్షన్ అప్రూవ్ అయ్యిందా లేదా పెండింగ్, రిజెక్ట్ లో ఉంద అనేదు తెలుస్తుంది.

AP సేవా పోర్టల్ ద్వారా పెన్షన్ స్టేటస్ ని తెలుసుకోవడం చాలా సులభం మరియు సమయం ఆదా చేస్తుంది. మీరు ఇంటర్నెట్ ద్వారా మీ పెన్షన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ పోర్టల్ ని ఉపయోగించవచ్చు. ఇది మీకు ఎటువంటి అవరోధాలు లేకుండా సర్వీసులను పొందడంలో సహాయపడుతుంది.

Household Mapping Update
Household Mapping Update: మీరు ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేరా వెంటనే యాడింగ్ చేసుకోండి!

Check Your Pension Status:CLICK HERE

NTR Bharosa Pension Status

మీకు ఎన్టీర్ భరోసా పెన్షన్ ఎలా చెక్ చేయాలో తెలియకపోతే ఈ క్రింది డెమో వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.

Pension Status Demo Video :: Click Here

Read more: NTR Bharosa Pension Status Online Check Your Pension Status

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!
    WhatsApp Join Group