
Table of Contents
Ration Card Holders Benifits : మిత్రులందరికీ నమస్కారం !! ఈరోజు ఈ పేజీలో ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలియజేస్తాము. ఆంధ్రప్రదేశ్ లో బియ్యంతో పాటు రాగులు కూడా ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కాకినాడ జిల్లాలో 70 టన్నులకు పైగా రాగులు సేకరించారు. త్వరలో బియ్యంతో పాటు రాగులు కూడా ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
ఒక రేషన్ కార్డుకి ఎన్ని రాగులు ఇస్తారు?
రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ దుకాణం లో ఉచితంగా సరుకులు పొందడం అందరికీ తెలిసిందే. ఇకనుండి ఒక రేషన్ కార్డులో ఒక్కొక్కరికి మూడు కేజీలు రాగులు ఇవ్వనున్నారు.. అనగా మీ రేషన్ కార్డులో ఇద్దరు ఉంటే 8 కేజీల బియ్యం మరియు 6 కేజీల రాగులు ఇస్తారు.

ఇప్పటికే కాకినాడ , పిఠాపురం కొన్ని ఏరియాల డీలర్లకు రాగులను సరఫరా చేస్తున్నారు.. అలాగే రేషన్ కార్డు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి..
ఇప్పుడు ఏ ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అయిన రేషన్ కార్డ్ అనేది తప్పనిసరి అయిపోయింది. రేషన్ కార్డు ద్వారా మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందజేసే చాలా పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు. 🔎PM విశ్వర్మ యోజన, పీఎం ముద్ర లోన్ ఇలా మరెన్నో పథకాలు రేషన్ కార్డు లేనిదే ఇవ్వరు.
బియ్యం, కందిపప్పు ధరలు తగ్గింపు: మంత్రి నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి నాదెండ్ల గారు ప్రజలకు అందుబాటులో ఉండనిత్యవసర వస్తువులపాటు బియ్యం, కందిపప్పు ధరలు కూడా తాజాగా తగ్గించడం జరిగింది. ఆ ధరల వివరాలు ఏంటో ఈ క్రింద ఇవ్వబడిన పేజీ లో చూడండి.
- కందిపప్పు కేజీ రూ.150
- బియ్యం కేజీ రూ.47,
- స్టీమ్డ్ బియ్యం కేజీ రూ.48కి తగ్గింపు.
గమనిక :: ఈరోజు అనగా (ఆగస్టు 1) నుంచి వీటిని విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని జేసీలను ఆదేశించారు.
ఏపీలో కుటుంబానికి రూ.3000/- అందిస్తున్న కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలకు కుటుంబానికి మూడు వేల రూపాయలు విడుదల చేశారు.. ఎవరికి ఇస్తున్నారు ఏంటి కింది లింకును క్లిక్ చేసి తెలుసుకోండి.
Full Details :: Click Here
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇