Table of Contents
RRB NTPC Notification 2024: ఇంటర్ పాసైతే చాలు.. రైల్వేలో 3445 జాబ్స్ రిలీజ్
RRB NTPC Notification 2024 :: RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2024 పోస్టుల భర్తీ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ప్రారంభించాయి. సెంట్రలైజ్ ఎంప్లాయిమెంట్ నోటీస్ నెంబర్ Cen 06/2024 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి పోస్టులకు ఇంటర్ అర్హతతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం ఈ వెబ్సైట్లో మీకు నేను మీకు అందిస్తాను.
RRB NTPC మొత్తం పోస్టుల వివరాలు
S.No | Name of the Posts | Total Vacancies |
1 | కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు | 2022 |
2 | అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు | 361 |
3 | జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు పోస్టులు | 990 |
4 | ట్రైన్స్ క్లర్క్ పోస్టులు | 72 |
టోటల్ పోస్ట్స్ | 3,445 |
వయస్సు
అప్లై చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కచ్చితంగా 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వయసు లోపల అయితే ఉండాలి. జనవరి ఒకటి 2025. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టి, అండ్ PWD క్యాండిడేట్స్ కి వర్తిస్తుంది.
విద్యార్హతలు
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు RRB NTPC Notification కి కచ్చితంగా ఇంటర్/12 వ తరగతి పాస్ అయి ఉండాలి.
ఇది చదవండి: పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్
RRB NTPC శాలరీ వివరాలు
- కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులకు :: రూ.21,700 per month
- అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు పోస్టులు, ట్రైన్స్ క్లర్క్ పోస్టుల కు :: రూ.19,900 per month.
RRB NTPC దరఖాస్తు ఫీజు
- ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్ టెండర్లు, మైనార్టీలు, ఆర్థికంగా వెనకబడిన తరగతుల ( EBC ) కేటగిరి అభ్యర్థులకు రూ. 250 అప్లికేషన్ ఫీజ్.
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి కాండిడేట్స్ కి రూ. 500 అప్లికేషన్ ఫీజ్.
సెలక్షన్ ప్రాసెస్
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ( టైర్ -1 , టైర్ -2 ), స్కిల్ డెవలప్మెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల కి ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
ఇంపార్టెంట్ డేట్స్
- అప్లికేషన్ ప్రారంభ తేదీ :: 21-09-2024
- అప్లికేషన్ లాస్ట్ డేట్ :: 20-10-2034
- అప్లికేషన్ లాస్ట్ డేట్ ( extra Fee Payment ) :: 22-10-2024
- అప్లికేషన్ కరప్షన్ డేట్ :: 23-10-2024 to 01-11-2024
RRB NTPC Online Apply Process
- అభ్యర్థులు మొదట https://www.rrbapply.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- హోం పేజీలో పైన అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది..
- అభ్యర్థుల అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి న కొత్త పేజీ లింక్ ఓపెన్ అవడం జరుగుతుంది.
- ఒకవేళ ఇప్పటికే మీకు RRB లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే మీ అకౌంట్ లోకి లాగిన్ కావాలి..
- అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి.
RRB NTPC Notification Download
ఈ ఆర్ఆర్ బీ ఎన్ టి పి సి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింద ఇవ్వబడిన బటన్ క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోగలరు.
🔎 RRB Offical Website :: Click Here
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇