Thalliki Vandanam 2025: SC Inter 1st Year Students Must Submit Post Office Account Details by July 7

Thalliki Vandanam 2025

Thalliki Vandanam 2025: SC Inter 1st Year Students Must Submit Post Office Account Details by July 7

Thalliki Vandanam 2025: తల్లికి వందనం: 1st ఇంటర్ SC స్టూడెంట్స్ కోసం కీలక నోటీసు

Join Telegram
Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా ఎస్సీ (SC) విద్యార్థులకు తల్లి పేరిట ఆర్థిక సహాయం అందించబడుతుంది. తాజాగా ఇంటర్మీడియట్ 1st ఇయర్ చదువుతున్న SC విద్యార్థుల తల్లులకు డబ్బులు జమ చేసేందుకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన వెలువడింది.

📌 ఎం చేయాలి?

  • విద్యార్థి పేరు మీద పోస్టాఫీసు అకౌంట్ ఓపెన్ చేయాలి..
  • ఆ అకౌంట్‌ను NPCI (National Payments Corporation of India) తో లింక్ చేయాలి.
  • అకౌంట్ వివరాలను సంబంధిత సచివాలయ వెల్ఫేర్ కార్యదర్శికి జూలై 7వ తేదీలోగా అందించాలి.

📆 చివరి తేదీ:

  • జూలై 7, 2025 లోపు వివరాలు సమర్పించాలి.

💰 డబ్బులు ఎప్పుడు వేస్తారు?

  • వారి అకౌంట్ వివరాలు సమర్పించినవారి తల్లులకు జూలై 10, 2025 న డబ్బులు వారి బ్యాంకు అకౌంట్లో జమ అవుతాయి.
  • 🔔 ఇది పూర్తిగా విద్యార్థి పేరు మీద ఖాతాలోకి డబ్బులు వస్తాయి కాబట్టి ముందస్తుగా చర్యలు తీసుకోవాలి.

s

🖇️ NPCI Link Update

NPCI అనగా ( National Payments Corporation of India ) ఈ లింక్ లేక పోతే మీకు ఏ సంక్షేమ పథకాలు రావు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. అనగా NPCI లింక్ ఉండాలి. మీ ఆధార్ కార్డుకి కనిపిస్తే లింక్ ఉందో లేదో కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి చెక్ చేసుకోండి.

Important Link’s

🔥 NPCI లింక్ స్టేటస్ ( ఆధార్ బ్యాంక్ అకౌంట్ స్టేటస్ )Click Here
🔥 తల్లికి వందనం అప్లికేషన్ స్టేటస్ ( పేమెంట్ స్టేటస్ )Click Here
🔥 ఈ రైతులకు మాత్రమే రూ.20,000 వేలుClick Here
🔥 అంగన్వాడి జాబ్స్ రిలీజ్Click Here
🔥 పీఎం కిసాన్ అర్హుల స్టేటస్Click Here

❓ Thalliki Vandanam Scheme 2025 FAQs:

Q1. తల్లికి వందనం డబ్బులు ఎవరు పొందగలరు?

SC కేటగిరీకి చెందిన ఇంటర్ 1st ఇయర్ చదువుతున్న విద్యార్థుల తల్లులు ఈ పథకం ద్వారా డబ్బులు పొందవచ్చు.

Q2. ఖాతా వివరాలు ఎవరికి ఇవ్వాలి?

మీ గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ కార్యదర్శికి ఇవ్వాలి.

Q3. NPCI లింక్ అంటే ఏమిటి?

మీ పోస్టాఫీస్ అకౌంట్‌ను NPCI ద్వారా ఆధార్ మరియు పేమెంట్ లింక్ చేయడం. ఇది డబ్బులు డైరెక్ట్ ఖాతాలో పడేందుకు అవసరం.

Q4. చివరి తేదీ ఎప్పటివరకు?

జూలై 10న మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి (అర్హులైతే మాత్రమే).

🏷️ Related TAGS

తల్లికి వందనం 2025, SC Students Scheme AP, Intermediate 1st Year SC Students, AP Welfare Schemes, Post Office Account for Students, NPCI Link Process, Thalliki Vandanam July Payment, SC Student Bank Account Details, AP SC Students News

Ad
Check Status