🍼 తల్లికి వందనం రెండో విడత వీరికి ఇప్పుడే కాదు Thalliki Vandanam Second-Phase Payments 2025

Thalliki Vandanam Second-Phase Payments 2025

🤱 Thalliki Vandanam Second-Phase Payments 2025

Thalliki Vandanam Second-Phase Payments 2025 :: చాలామంది లబ్ధిదారులకు ఇప్పటికీ తల్లికి వందనం సంబంధించి డబ్బులు క్రెడిట్ అవ్వలేదు. అలాంటి వాళ్లకి ఎప్పుడు వస్తుంది ఏంటి పూర్తి వివరాలు ఈ పేజీలో చూద్దాం. మరిన్ని వివరాలు కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.

Join Telegram
Join Now

🍼 తల్లి కి వందనం రెండో విడత – తాజా సమాచారం (2025)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లి కి వందనం పథకం లో రెండో విడత చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఈ విడతలో పలు తరగతుల విద్యార్థులకు పేమెంట్లు జమ అవుతుండగా, కొంతమందికి ఆలస్యం జరుగుతోంది. పూర్తి వివరాలు ఇవే👇

✅ చెల్లింపులు అందుకుంటున్న విద్యార్థులు:

🔹 1వ తరగతిలో చేరిన విద్యార్థులు

🔹 ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కి చేరబోతున్న విద్యార్థులు

🔹 RTE ద్వారా ప్రైవేట్ స్కూల్స్‌లో చదువుతున్న పిల్లలు

ఈ మూడు కేటగిరీలకు చెందిన వారికి ఇప్పటికే రెండో విడత పేమెంట్లు విడుదల అవుతున్నాయి.

🕒 ఆలస్యం అవుతున్న విద్యార్థులు:

🔸 9వ తరగతి, 10వ తరగతి, మరియు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు సంబంధించి, వారి సంబంధిత కార్పొరేషన్లు ద్వారా చెల్లింపులు జరిగేలా చర్యలు చేపడుతున్నారు. అందువల్ల కొద్దిగా ఆలస్యం జరుగుతుంది.

🏫 కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల విషయంలో ఏముంది?

ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న విద్యార్థుల లిస్టు మాత్రమే యాడ్ చేయబడింది..

కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకు ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

⚡ విద్యుత్ యూనిట్ల సమస్య పరిష్కారం:

గతంలో కొన్ని హౌస్ హోల్డ్ లు ఎలక్ట్రిసిటీ డేటా సమస్య వల్ల అర్హత కోల్పోయాయి. ప్రస్తుతం NBMలో 300 యూనిట్లకు లోపుగా ఉండే హౌస్‌హోల్డ్‌లకు, వారు అర్హుల జాబితాలో ఉంటే, ఈ నెల 10వ తారీఖు తర్వాత పేమెంట్లు జమ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Important Link’s

తల్లికి వందనం సంబంధించి రెండో విడత పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. మరియు సైట్ కూడా అప్డేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు మీ ఆధార్ నెంబర్ ద్వారా మీ Thalliki Vandanam Second-Phase Payments 2025 స్టేటస్ అనేది చెక్ చేసుకోండి.

🔥 తల్లికి వందనం రెండో విడత అప్లికేషన్ స్టేటస్ / పేమెంట్ స్టేటస్Click Here
🔥 కొత్త రేషన్ కార్డ్ స్టేటస్Click Here
🔥 కొత్తగా రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలుClick Here

❓Thalliki Vandanam Second-Phase Payments 2025 (FAQs)

1. ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు డబ్బు ఎందుకు రాలేదు?

👉 మీ డేటా సంబంధిత కార్పొరేషన్ ద్వారా వెరిఫై అవుతుంది. కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

2. కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకు పేమెంట్లు వస్తాయా?

👉 ప్రభుత్వం ఇంకా డెసిషన్ తీసుకోలేదు. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.

3. మా ఇంటి ఎలక్ట్రిసిటీ 350 యూనిట్లు వస్తే పేమెంట్ వస్తుందా?

👉 NBMలో 300 యూనిట్ల కంటే తక్కువ చూపినవారికి మాత్రమే పేమెంట్ వస్తుంది.

4. RTE ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు డబ్బులు వస్తాయా?

👉 అవును. రెండో విడతలో ఇప్పటికే విడుదల అవుతున్నాయి.

🏷️ Related TAGS

తల్లి కి వందనం రెండో విడత, Thalliki Vandanam 2nd Phase 2025, AP Thalliki Vandanam Latest Update, Inter 2nd Year Payment Delay, RTE Students, NBM 300 Units, Kendriya Vidyalaya Decision, Student Welfare Schemes Andhra Pradesh

Ad
Check Status