
Table of Contents
Thalliki Vandanam Payment Status 2025
Thalliki Vandanam Payment Status 2025 :: తల్లికి వందనం సంబంధించి డబ్బులు రాని వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ఈరోజు నుంచి గ్రీవెన్స్ అప్లై చేసుకోవచ్చు.. ఎలా ఏంటి పూర్తి వివరాలు చూద్దాం డౌట్స్ ఉంటే వాట్సప్ లో జాయిన్ అవ్వండి.
🌸 తల్లికి వందనం అందని వారికి శుభవార్త!
రేపటి నుంచి మీ వార్డు / గ్రామ సచివాలయంలో తల్లికి వందనం సంబంధిత గ్రీవెన్స్‌ను ప్రభుత్వం నిర్వహించనుంది. ఇది ఇప్పటికే అప్లై చేసినా, రిజెక్ట్ అయినా లేదా ఇప్పటికీ డబ్బులు రాని వారికి మరొక అవకాశంలా చెప్పొచ్చు.
📌 ఎవరెవరు హాజరుకావాలి?
తల్లికి వందనం డబ్బులు అందని వారు
అప్లికేషన్ రిజెక్ట్ అయినవారు
అప్లై చేసినా ఇంకా స్టేటస్ అప్డేట్ కాలేదని అనుకునే వారు
🧾 తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు
- మీ రిజెక్షన్‌ను తప్పుగా నిరూపించే ప్రూఫ్
- కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుల జిరాక్స్
- చైల్డ్ ఇన్ఫో తప్పనిసరిగా అప్లికేషన్‌పై ఉండాలి
- మునుపటి అప్లికేషన్ డిటెయిల్స్ ఉంటే ఇంకా బెటర్
🕘 గ్రీవెన్స్ ఎప్పుడు జరుగుతుంది?
📅 రేపటి నుంచే ప్రారంభం
📍 మీ ప్రాంతం వార్డు / గ్రామ సచివాలయం
🔔 గమనిక:
ఇది ఒక్కసారి వచ్చే అవకాశం కావడంతో, తల్లికి వందనం డబ్బులు రాని ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరుకావాలని మనవి.
🌸 తల్లికి వందనం తాజా అప్డేట్ – 2025 జూన్ 16 నుంచి ప్రత్యేక డ్రైవ్
పదవ తరగతి మరియు ఇంటర్ 2వ సంవత్సరం పాస్ అయిన విద్యార్థుల తల్లులు ఇప్పటివరకు తల్లికి వందనం పొందకపోతే, వారి కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించనున్నారు.
📅 డ్రైవ్ ప్రారంభ తేదీ:
🗓️ 16/06/2025 నుంచి
📍 మీ గ్రామ/వార్డు సచివాలయంలో
📌 అర్హులైన వారు ఎవరు?
✅ పదవ తరగతి పాస్ అయిన విద్యార్థుల తల్లులు
✅ ఇంటర్ 2వ సంవత్సరం పాస్ అయిన విద్యార్థుల తల్లులు
✅ గతంలో తల్లికి వందనం రాలేని వారు
✅ పిల్లలు గవర్నమెంట్ / మున్సిపల్ / రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివినవారు మాత్రమే
📑 తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు:
- 📄 విద్యార్హత సర్టిఫికెట్ (10వ తరగతి / ఇంటర్ పాస్ మемо)
- 🆔 తల్లి ఆధార్ కార్డు
- 🆔 విద్యార్థి ఆధార్ కార్డు
- 🧾 బ్యాంక్ పాస్‌బుక్
- 🖊️ పసిపిల్ల డేటా (చైల్డ్ ఇన్ఫో) తప్పనిసరి
🌺 తల్లికి వందనం పథకం – 2025 పూర్తి షెడ్యూల్ & వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కింద ఈ ఏడాది భారీ స్థాయిలో ఆర్థిక సహాయం పంపిణీకి సిద్ధంగా ఉంది. ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లులకు నేరుగా నిధులు జమ చేయనున్నారు.
📌 ముఖ్యమైన సమాచారం:
🔹 మొత్తం లబ్ధిదారులు:
👩👦 54,94,703 విద్యార్థుల తల్లులు ఆర్థిక సహాయం పొందబోతున్నారు.
📅 పూర్తి షెడ్యూల్ – తేదీల వారీగా వివరాలు
📍 1. జాబితాల ప్రచురణ & ఫిర్యాదుల స్వీకరణ:
🗓️ 12-06-2025 నుండి 20-06-2025 వరకు
📌 సచివాలయాలలో అర్హులు మరియు అనర్హుల జాబితాలు ప్రదర్శించబడతాయి.
📥 అభ్యంతరాలు / ఫిర్యాదులను స్వీకరిస్తారు.
🔍 2. ఫిర్యాదుల పరిశీలన & అప్‌డేట్ జాబితా తయారీ:
🗓️ 21-06-2025 నుండి 28-06-2025 వరకు
📌 వచ్చిన ఫిర్యాదుల ధృవీకరణ అనంతరం సరిచేసిన అర్హుల జాబితా సిద్ధం చేస్తారు.
🧾 3. విద్యార్థుల జాబితాల ప్రచురణ:
🗓️ 30-06-2025
📌 1వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థుల తల్లులు అర్హుల జాబితాలో ఉంటారు.
💸 4. ఆర్థిక సహాయం పంపిణీ తేదీ:
🗓️ 05-07-2025
💰 అర్హులైన తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తారు.
🔥 Important Link’s
Thalliki Vandanam Payment Status 2025 గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్, పేమెంట్ స్టేటస్ కింద ఇచ్చిన టేబుల్ లో ఉంది చెక్ చేయండి.
| ✅ తల్లికి వందనం గ్రీవెన్స్ అప్లికేషన్ | Click Here |
| ✅ తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ | Click Here |
| ✅ తల్లికి వందనం అఫిషియల్ వెబ్ సైట్ | Click Here |
🔍 Related TAGS
తల్లికివందనం, ThallikiVandanam , ApSchemes , తల్లికివందనం, ThallikiVandanam2025, AndhraPradeshWelfare, Thalliki Vandanam Payment Status 2025