రెండో విడత తల్లికి వందనం అర్హుల లిస్టు రిలీజ్ వీరికి మాత్రమే ఇంకా తల్లికి వందనం డబ్బులు: Thalliki Vandanam Eligible List 2025

Thalliki Vandanam Eligible List 2025

🤱 Thalliki Vandanam Eligible List 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండో విడత Thalliki Vandanam Eligible List 2025 ను రిలీజ్ చేయడం జరిగింది పూర్తి వివరాలు చూద్దాం. మరి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మా వాట్సాప్ గ్రూప్ ఫాలో అవ్వగలరు.

Join Telegram
Join Now

🟣 తల్లికి వందనం పథకం అప్డేట్ – Eligible & Ineligible లిస్టులు విడుదల

  • తల్లికి వందనం పథకానికి సంబంధించి Eligible మరియు Ineligible లిస్టులు తాజాగా అప్డేట్ అయ్యాయి.
  • 🔸 ఈ సారి కొత్తగా 1వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల వివరాలు కూడా లిస్టులోకి యాడ్ చేయబడ్డాయి.
  • 🔸 లిస్టులు అధికారికంగా విడుదలయ్యాయి. మీ పేరు ఉంది లేదా లేదో తెలుసుకోవడానికి ఈ పోస్టులో అప్డేట్ చేయడం జరిగింది చెక్ చేసుకోండి.

తల్లికి వందనం పథకానికి సంబంధించి ELIGIBLE మరియు INELIGIBLE లిస్టులు అప్డేట్ అయినవి.

గ్రామ వార్డు సచివాలయం కు సంబంధించిన అధికారుల లాగిన్స్ కి లిస్ట్ ప్రభుత్వం అప్డేట్ చేయడం జరిగింది. సచివాలయం కి వెళ్లి చెక్ చేసుకోగలరు.

✅ తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ ఆర్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం

మీరు మీ తల్లికి వందనం పథకం యొక్క అప్లికేషన్ లేదా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే, ఈ క్రింది స్టెప్పులు ఫాలో అవ్వండి 👇🏼

🔗 Official Status Checking Website:
👉🏼 తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ లింక్

స్టెప్ బై స్టెప్ గైడ్:

  1. పై లింక్‌ను ఓపెన్ చేయండి
  2. Scheme ఎంచుకోండి: Thalliki Vandanam
  3. Year ఎంచుకోండి: 2025-2026
  4. UID లో తల్లి / తండ్రి / సంరక్షకుల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
  5. కోడ్ ఎంటర్ చేసి → Get OTP క్లిక్ చేయండి
  6. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్‌కు వచ్చిన OTP ఎంటర్ చేయండి
  7. ఇప్పుడు మీ స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది

💡 ఇలా మీ అప్లికేషన్ స్టేటస్ & పేమెంట్ స్టేటస్ సొంతంగా తెలుసుకోవచ్చు.

Important Link’s

తల్లికి వందనం సంబంధించి ముఖ్యమైన లింకులు ఇక్కడ ఉన్నాయి చెక్ చేయండి.

🔥 తల్లికి వందనం అప్లికేషన్ స్టేటస్Click Here
🔥 లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలుClick Here

❓తల్లికి వందనం పథకం గురించి తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఈసారి ఏ ఏ తరగతుల వివరాలు లిస్టులో ఉన్నాయ్?

➡️ 1వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల వివరాలు తాజాగా యాడ్ అయ్యాయి.

2. Eligible/Ineligible లిస్టులు ఎక్కడ చూడాలి?

➡️ జిల్లా వారీగా విడుదలైన లింకుల ద్వారా అధికారికంగా చూడవచ్చు.

3. Payment Status ఏ విధంగా చెక్ చేయాలి?

➡️ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆధార్ ద్వారా OTP సాయంతో స్టేటస్ తెలుసుకోవచ్చు.

4. ఒకే కుటుంబానికి ఇద్దరు పిల్లల పేర్లు ఉంటే ఏ విధంగా చెక్ చేయాలి?

➡️ ప్రతి విద్యార్థి యొక్క ఆధార్ / సంరక్షకుడి ఆధార్ నెంబర్ ద్వారా విడిగా చెక్ చేయాలి.

🏷️ Related Tags

ThallikiVandanam, PaymentStatus, EligibleList, IneligibleList, 1stClass inter1stYear , APGovtSchemes , EducationSupport, SchemeUpdates, thalliki Vandanam 2025

Ad
Check Status