Thalliki Vandanam Scheme 2024: Check Eligibility, Benifits

Thalliki Vandanam Scheme 2024: Check Eligibility, Benifits

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ Thalliki Vandanam Scheme 2024. ప్రభుత్వ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది.. ఏ ప్రభుత్వ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ విద్యను అభ్యసించడానికి వారికి మరింతగా తోడ్పడుతుంది.. ఈ తల్లికి వందనం స్కీం ద్వారా రాష్ట్రంలోని ఒక్క విద్యార్థికి రూ. 15,000 వేల రూపాయలు నేరుగా వారి బ్యాంకు అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు. ఈ పేజీలో తల్లికి వందన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

What is Thalliki Vandanam Scheme Details in Telugu?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలోని పేద విద్యార్థులకు తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరకి 15000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ తల్లికి వందనం పథకానికి రీసెంట్ గా బడ్జెట్లో రూ. 6,487 కోట్ల రూపాయలను తల్లికి వందనం పథకం కి కేటాయించడం జరిగింది..

WhatsApp Group Join Now

The Objective of Thalliki Vandanam Scheme 2024

Thalliki Vandanam Scheme GO PDF

ఈ తల్లికి వందనం ప్రవేశపెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రవేట్ పాఠశాలలలో చదువుతున్న పేద విద్యార్థులకు రూ. 15 వేలచొప్పున అందించనున్న తల్లికి వందనం పథకం అమలుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. సూపర్ సిక్స్ లోని మరో హామీని నెరవేర్చే దిశగా ప్రస్తుత ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేయనుంది. అందుకోసం 2024-2025 బడ్జెట్ లో రూ. 6,487 కోట్లు కేటాయించింది.

ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈ Thalliki Vandanam Scheme 2024 డబ్బులను జమ చేస్తారు.. పథకానికి సంబంధించి విధివిధానాలు ప్రకటించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

Free Gas Subsidy Status
Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా! ఇలా మీ స్టేటస్ చెక్ చేసుకోండి

పరీక్ష లేకుండానే 606 ఆర్టీసీ లో ఉద్యోగాలు

ఎగ్జామ్ లేకుండా ఎయిర్ పోర్ట్లలో ప్రభుత్వ ఉద్యోగాలు

10th, Inter, Degree etc…. జాబ్ మేళా

బ్యాంక్స్ లో 3,092 ఉద్యోగాలు రిలీజ్

Helpful Summary of the Thalliki Vandanam Scheme

Name of the Scheme Thalliki Vandanam Scheme
Introduce byAndhra Pradesh State Government
ObjectiveProvide Financial Assistance
BeneficiariesAndhra Pradesh Student’s ( 1st class t0 12th )
AmountRs.15,000/-
Official Website update soon

Eligibility Criteria

  • కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న వ్యక్తి ఉండాలి.
  • ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
  • ఆరవ తరగతి నుండి 12వ తరగతి లోపు విద్యార్థి అయ్యి ఉండాలి.
  • స్టూడెంట్ కి కచ్చితంగా 75% అటెండెన్స్ ఉండాలి.

Financial Assistance

  • ఈ తల్లికి వందనం స్కీం ద్వారా అర్హులైన ప్రతి స్టూడెంట్ కి ఒక సంవత్సరానికి రూ. 15,000 వేల రూపాయలు జబ్బు చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నా అందరూ ఈ తల్లికి వందనం పథకానికి అర్హులే..

Required Documents

  • రేషన్ కార్డు కలిగి ఉండాలి.
  • బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో ఉండాలి.
  • ఐడెంటిటీ ప్రూఫ్ కింద ( పాన్ కార్డు, ఓటర్ ఐడి ) కలిగి ఉండాలి.
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటో కలిగి ఉండాలి.
  • ఉపాధి హామీ పని కార్డ్

Benefits of Thalliki Vandanam Scheme

  • తల్లికి వందనం స్కీం రావాలంటే ఫస్ట్ అఫ్ ఆల్ స్టూడెంట్ చదువుతూ ఉండాలి.
  • అర్హులైన ప్రతి విద్యార్థికి ఒక సంవత్సరకాలంలో రూ. 15,000 వేల రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు.
  • పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే అటువంటి విద్యార్థులను మళ్లీ స్కూలుకు పంపించేందుకు ఈ తల్లికి వందనం స్కీం తీసుకొచ్చారు.
  • మీ విద్యార్థి ప్రభుత్వ స్కూల్లో అయిన, ఎయిడెడ్ స్కూల్ ఐన, ప్రైవేట్ స్కూల్స్ ఐన అందరికీ స్కీమ్ వర్తిస్తుంది
  • ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ ఇస్తారు

Thalliki Vandanam Scheme GO PDF 29

తల్లికి వందనానికి సంబంధించి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ Go 29 రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ నచ్చినటువంటి డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసుకొని జీవో పూర్తి వివరాలు తెలుసుకోగలరు.

MLC Vote Application Status
MLC Vote Application Status 2024: మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

🔎 Related TAGS

Thalliki Vandanam Scheme go Pdf, Thalliki Vandanam scheme release date, Thalliki Vandanam Scheme Apply Online, Thalliki Vandanam Scheme details in telugu, Thalliki Vandanam Scheme update, Thalliki Vandanam Scheme Eligibility in Telugu

FAQs on the Thalliki Vandanam Scheme

Thalliki vandanam దరఖాస్తు ఎలా?

స్టెప్ 1: అర్హత ప్రమాణాలను క్లియర్ చేసిన దరఖాస్తుదారులందరూ తల్లికి వందనం పథకం ప్రయోజనాలను పొందేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో పూరించవచ్చు .
స్టెప్ 2: దరఖాస్తుదారు అధికారిక వెబ్‌సైట్ హోమ్‌పేజీకి చేరుకున్న తర్వాత, దరఖాస్తుదారు ఇప్పుడు వర్తించు ఎంపికపై క్లిక్ చేయాలి.

Who is eligible for Talliki Vandanam?

The applicants must be studying in classes 1st to 12th to be selected under the Thalliki Vandanam Scheme 2024. If the applicant does not have an attendance of 75% he will not be selected for the scheme.

What is the Talliki Vandanam Scheme 2024?

About Thalliki Vandanam SchemeUnder this Thalliki Vandanam Scheme, the chief minister Chandrababu Naidu intends to provide financial aid to the youth of the state to complete their education. The scheme will provide rupees 15000 annually to the students. Through this scheme, the future of the youth will be secured

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!
WhatsApp Join Group