Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం

Thalliki Vandanam Scheme 2025 : ఈ రోజు అసెంబ్లీలో తల్లికి వందనం సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి పై ఆవుల కేశవులు గారు కీలక ప్రకటన చేశారు. తల్లికి వందనం పథకం అమలకు సంబంధించి 2024-2025 విద్యా సంవత్సరానికి గాను రూ. 9,407 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. చదువుకునే ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఆర్థిక సహాయం అందిస్తాము అని పేర్కొన్నారు.

WhatsApp Group Join Now

ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలలో 1 వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి ఒక్కరికి ఈ తల్లికి వందనం స్కీం అందుతుందని చెప్పారు. అలాగే ప్రభుత్వ స్కూల్ అన్నిటికీ ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు.

ఇక పోతే తల్లికి వందనం సంబంధించి రిలీజ్ డేట్ కూడా నిన్న అసెంబ్లీలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎప్పుడు రిలీజ్ చేస్తామని తెలపడం జరిగింది. పూర్తి వివరాలకు క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి.

Thalliki Vandanam Release Date 2025
Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన

తల్లికి వందనం రిలీజ్ డేట్ :: Click Here

ఏపీలో పెన్షన్ సంబంధించి కొత్త ఆర్డర్స్ రిలీజ్ :: Click Here

Read more: Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం

🔍 RELATED TAGS

Thalliki Vandanam Scheme 2025
Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి

thalliki vandanam scheme 2025, talliki vandanam scheme, talliki vandanam, talliki vandanam scheme in telugu date, thalliki vandanam, talliki vandanam scheme updates, talliki vandanam scheme latest news, talliki vandanam scheme ap new scheme, nara lokesh about talliki vandanam scheme, talliki vandanam scheme telugu, talliki vandanam scheme in telugu, talliki vandanam scheme full details in telugu, thalliki vandanam scheme in ap

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!
    WhatsApp Join Group