Union Bank Recruitment 2024; ఆంధ్ర బ్యాంకులో 1,500 జాబ్స్

Union Bank Recruitment 2024; ఆంధ్ర బ్యాంకులో 1,500 జాబ్స్

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 1,500 Local Bank officers ఉద్యోగాల కోసం Union Bank Recruitment 2024 విడుదల చేశారు.. ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అర్హతలు, వయస్సు, సెలక్షన్, మరియు జీతభత్యాలు మొదలైన వివరాలన్నీ ఈ పేజీలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.. చివరి వరకు చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Union Bank Recruitment Details

WhatsApp Group Join Now

ఈ Union Bank Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటవంటి Union Bank of India విడుదల చేయడం జరిగింది.

వయస్సు

ఈ Union Bank Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 20 to 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటి ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.

  • ST, SC అభ్యర్థులకు సంబంధించి 5 years వయసు సడలింపు ఉంటుంది.
  • ఓబీసీ అభ్యర్థులకు సంబంధించి 3 years వయసు సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు సంబంధించి 10 Years వయసు సడలింపు ఉంటుంది.

Joine Our Whatsup Group

Anganwadi Jobs
Anganwadi Jobs: 10వ తరగతి అర్హతతో మహిళలకు శుభవార్త అంగన్వాడి జాబ్స్ రిలీజ్

విద్య అర్హత

  • ఈ Union Bank Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

ఖాళీల వివరాలు

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 1500 Local Bank Officers ( ప్రొఫెషనరీ ఆఫీసర్లు ) PO అనే ఉద్యోగాలు ఫీల్ చేస్తున్నారు.

జీతం వివరాలు

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు రూ. 40,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

Ap Free Gas Cylinder Scheme

ఎంపిక విధానం

  • ఈ జాబ్స్ కు సంబంధించి ఫస్ట్ అఫ్ ఆల్ Written exam ఆన్లైన్ / ఆఫ్లైన్ నిర్వహించడం జరుగుతుంది.
  • మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా జాబు లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • స్థానిక భాష పరీక్ష
  • డాక్యుమెంటరీ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష

అప్లై ప్రాసెస్

  • ఈ Union Bank Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీరు అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింది విధంగా కాస్ట్ వారీగా అమౌంట్ అప్లికేషన్ ఫీజుగా పే చేయాలి.

S.NOCast Fee
1 General, EWS, OBC 850 /-
2 ST, SC, PWD 175 /-
3 Mode of Payment Online

అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్

ఈ యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ డేట్స్ క్రింది విధంగా ఉన్నాయి.

  • అప్లికేషన్ ప్రారంభం : 24th Oct 2024
  • అప్లికేషన్ లాస్ట్ డేట్ : 13th Nov 2024

Official Notification

BOB Recruitment 2024
BOB Recruitment 2024: బ్యాంక్ ఆఫ్ బరోడా లో 592 ఉద్యోగాలు రిలీజ్!

Apply Online

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!
    WhatsApp Join Group