Table of Contents
NPCI Link Bank Account Online: ఇంట్లో నుండి మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి!
NPCI Link Bank Account Online :: ఫ్రెండ్స్ ఈరోజు ఈ పేజీలో మన ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా లింక్ చెయ్యాలి .. బ్యాంక్ వెళ్లకుండా ఇంటి నుంచి లింక్ చేసుకొనే సదుపాయం ప్రజెంట్ మనకి కల్పించడం జరిగింది.. మన ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ కి ఎలా లింక్ చేయాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
What is NPCI Link ?
సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాలో ఏ ఒక్క రూపాయి క్రెడిట్ కావాలనుకున్న NPCL ( మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోతే ) క్రెడిట్ కాదు.. ప్రతి ఒక్కరికి NPCI లింక్ అనేది తప్పనిసరి..
NPCI Link Bank Account Online
NPCI లింక్ బ్యాంకుకి వెళ్లకుండా మొబైల్ లోనే చేసుకునే విధానం..
Step 1:: ముందుగా ఈ క్రింది NPCI official website లోకి వెళ్ళాలి.
Step 2 :: హోమ్ పేజీలో Consumer మీద క్లిక్ చేయవలెను. క్లిక్ చేయగానే మీకు Bharat Aadhar Seeding Enabler(BASE) అనే ఆప్షన్ కనిపిస్తుంది.
Step 3 :: దాని మీద క్లిక్ చేయవలెను.
Step 4 :: ముందుగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Seeding ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మూడు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి.
Step 5 :: వాటిలో ఇప్పటి వరకు NPCI లింక్ లేని వారికి Fresh Seedingఆప్షన్ ఎంచుకుని బ్యాంక్ పేరు ను సెలెక్ట్ చేసి,బ్యాంక్ ఎకౌంట్ వివరాలు ఎంటర్ చేసి NPCI లింక్ కొరకు Request పంపవచ్చు.
Step 6 :: సబ్మిట్ చేసిన 24 గంటలలోపు NPCI లింక్ అవుతుంది.
Click Here NPCI Official Website
గమనిక :: పైన ఉన్న లింక్ ను క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి..
గమనించగలరు
- ఇది వరకే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.
- అలాగే ఈ లింక్ లో ఉన్న బ్యాంకులకు మాత్రమే Request పంపేందుకు అవకాశం కలదు.
- NPCI లింక్ చేసుకొనుటకు గాను కొన్ని బ్యాంకుల పేర్లు ఈ వెబ్సైట్ నందు Display కావడం లేదు.అలాంటి వారికి చేయలేము.
- వీరు బ్యాంక్ లేదా పోస్టాఫీసు ద్వారా NPCI లింక్ చేసుకోవలెను.
Aadhaar bank link status check online
ఈ రోజు పేజీలో మీ ఆధార్ కార్డు కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే క్రింది లింక్ ని క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో తెలుసుకోండి..
గమనిక :: పైన ఉన్న లింకుని క్లిక్ చేసుకోనీ మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో తెలుసుకోండి..
ఇవి కూడా చదవండి
ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్ | Click Here |
PMJAY 5 లక్షలు కార్డు ఫ్రీగా అప్లై చేసుకోండి | Click Here |
తల్లికి వందనం కి రూ. 6,487 కోట్లు రిలీజ్ | Click Here |
MLC Vote Card Status | Click Here |
గమనిక :: పైన ఉన్న టేబుల్ లో ఉన్న click here నీ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి..
🔎 Related TAGS
NPCL Link to Bank Account, Npci link
FAQs on the NPCI Link Bank Account
Can I link my bank account to NPCI online?
Step 1 – Visit the official website of NPCI.
Step 2 – Click on the ‘Aadhaar Seeding Process’ option.
Step 3 – Click on the ‘Click Here’ option under the ‘Aadhaar Seeding Process’ option.
Step 4 – The Aadhar seeding form will be displayed in a new tab.
How to activate Aadhaar seeding in bank account?
Log in to your bank’s internet banking website.
Select ‘Update Aadhaar’ option.
Enter profile password for Aadhaar registration.
Enter Aadhar number twice, and click ‘Submit
How do I check my NPCI link status?
Follow the steps below to check the status via SMS: Step 1: Dial *99*99*1# from your registered mobile number. Step 2: Enter your Aadhar number. Step 3: Re-enter your Aadhaar number to check if the Aadhar number is linked with the bank account.
Npci ఆన్లైన్లో నా బ్యాంకు ఖాతాను లింక్ చేయవచ్చా?
NPCIకి ఆధార్ మరియు బ్యాంక్ ఖాతాను లింక్ చేయండి
దశ 1 – NPCI అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
దశ 2 – ‘ఆధార్ సీడింగ్ ప్రాసెస్’ ఎంపికపై క్లిక్ చేయండి.
దశ 3 – ‘ఆధార్ సీడింగ్ ప్రాసెస్’ ఆప్షన్లో ఉన్న ‘క్లిక్ హియర్’ ఆప్షన్పై క్లిక్ చేయండి.
దశ 4 – ఆధార్ సీడింగ్ ఫారమ్ కొత్త ట్యాబ్లో ప్రదర్శించబడుతుంది.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇