
AP Volunteers Salary Status Check Online
Volunteers Salary Status: ఏపీ గ్రామ వార్డు వాలంటీర్లు యొక్క జీతం పడిందో లేదో చెక్ చేసుకోడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది వరుకు వెబ్సైట్ ద్వారా cfmsid ఎంటర్ చేసి జీతం యొక్క స్టేటస్ తెలుసుకునేవారు. అయితే కొద్ది రోజుల క్రితం నుండి వెబ్సైట్లు పనిచేయకపోవడంతో శాలరీ స్టేటస్ చూడడం కష్టంగా మారింది. కానీ ఇప్పుడు ఒక యాప్ అందుబాటులోకి వచ్చింది. అయితే మీరు శాలరీ స్టేటస్ తెలుసుకోవాలి అంటే కింద ఉన్న స్టెప్స్ చదివి తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకుని శాలరీ స్టేటస్ తెలుసుకోండి.
Table of Contents
- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
AP Volunteers Salary Status Step By Step Process
1.ముందుగా కింద ఉన్న లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

2. తర్వాతఆ పైన కనిపించే విధంగా ఓపెన్ అవ్తుంది. అక్కడ యూజర్ నేమ్ దగ్గరా మి CFMS ID ఎంటర్ చేయండి అలాగే పాస్వర్డ్ దగ్గర cfss@123 నీ ఎంటర్ చేయండి. తర్వాత బాణం గుర్తుపై క్లిక్ చెయ్యండి.

3. తర్వాత మి రిగ్రిజిస్టర్డ్ నంబర్ కి OTP వస్తుంది ఎంటర్ చేసి బాణం గుర్తుపై క్లిక్ చెయ్యండి.

4. తర్వాతఆ పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి.

5. తర్వత Payslip పైన క్లిక్ చేయండి.

6. తర్వాత మి యొక్క శాలరీ వివరాలు ఓపెన్ అవతయ్ అక్కడ ఏ నెలలో ఎంత శాలరీ పడిందో చూస్తుంది.ఇలా సింపుల్ గ ఈ యాప్ ద్వారా వాలంటీర్స్ తమ శాలరీ పడిందో లేదో చెక్ చేసుకోవచ్చు
App Link :- CLICK HERE
User Name :- Your CFMS ID
Password:- cfss@123
Hot Topics 🔥: AP Volunteers Salary Status Check Online- Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Thalliki Vandanam Release Date 2025: తల్లికి వందనం రిలీజ్ డేట్ ప్రకటన
- Thalliki Vandanam Scheme 2025: రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి
- Today history: చరిత్రలో ఈరోజు జనవరి-20-2025
- Today News: 19 డిసెంబర్ 2024
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇