Table of Contents
APSRTC Recruitment 2024: ఏపీ ఆర్టీసీలో 7,545 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
APSRTC Recruitment 2024 : ఏపీ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ( APSRTC ) పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి సన్నద్ధం అవుతుంది. ఆర్టీసీ యాజమాన్యం సంస్థలో ఉన్న ఖాళీలపై పూర్తి వివరాలు సమర్పించింది.. దాదాపుగా 7,545 బస్సులు అందుబాటులో ఉన్నాయి అని ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ పోస్టులు మొత్తం 18 విభాగాల్లో విభజించబడి ఉంటాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలో ఈ నియామకాలు భారీగా ఉండడంతో , నిరుద్యోగ యువతకు మంచి అవకాశం కాబోతుంది.
APSRTC లో ఉద్యోగ ఖాళీల వివరాలు
ఈ APSRTC Recruitment లో 18 విభాగాల్లో ఈ క్రింది విధంగా విభజించి బడి ఉంటాయి ఆ వివరాలు ఏంటో చూద్దాం.
S.NO | Name of the Posts | Number of Posts |
1 | డ్రైవర్ | 3,673 |
2 | కండక్టర్ | 1,813 |
3 | అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ | 579 |
4 | ట్రాఫిక్ సూపర్వైజర్ టైనీలు | 207 |
5 | మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీలు | 179 |
6 | డిప్యూటీ సూపరిండెంట్ | 280 |
7 | జూనియర్ అసిస్టెంట్ | 656 |
ఖాళీల విభజన వివరాలు
APSRTC లో విభిన్న విభాగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి.. 3,673 డ్రైవర్ పోస్టులు ఆర్టీసీకి కీలకం. ఆలాగే 1,813 కండక్టర్ పోస్టులు కూడా నిత్య సేవలను మెరుగుపరుస్తాయి. ఈ నియామకాల్లో అసిస్టెంట్ మెకానికులు మరియు శ్రామికులు కూడా ఉన్నారు . వీరు వెహికల్స్ సరిగ్గా పని చేయడానికి అవసరమైన వారు. ట్రాఫిక్ సూపర్వైజర్ టైనీలు మరియు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీలు మేనేజ్మెంట్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తారు. డిప్యూటీ సూపరిండేట్, జూనియర్ అసిస్టెంట్ లు వండి పోస్టులు కూడా ఉన్నాయి వీరు ఆఫీస్ పనులు నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి
విద్యార్థులకు ఫ్రీగా 15 వేలు స్కాలర్షిప్ అప్లై చేయండి
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 500 జాబ్స్
ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్
10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు
అన్ని సర్టిఫికెట్లు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి
ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు
మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి
ఉద్యోగ అవకాశాలు ఎందుకు ప్రాధాన్యం?
ఈ ఉద్యోగాల నియామకాల ద్వారా ప్రభుత్వానికి సామాజిక సేవా దృక్పథం మరింత మెరుగుపడుతుంది. ఈ ఉద్యోగాలు యువతకు ఆర్థిక భద్రతను అందిస్తాయి. ఉద్యోగుల భర్తీ ద్వారా సంస్థలో సేవ నాణ్యత మెరుగుపరడమే కాకుండా , నిరుద్యోగి కొరత కొంతమేర ఉపశమనం కలుగుతుంది. విభిన్న విభాగాల్లో ఉన్న ఖాళీలు కొత్త టాలెంటన్ సంస్థలో చేరుస్తారు .. తద్వారా సంస్థకు కొత్త ఆవిష్కరణలు. సేవా మెరుగుదలలను పొందే అవకాశం ఉంది..
ముఖ్యమైన వివరాలు
ప్రభుత్వం త్వరలోనే ఈ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం తదితర వివరాలను ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లో పొందుపరచబడతాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదల తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు ను ..
సెలక్షన్ ప్రాసెస్
ఈ ఉద్యోగాలు ఎంపిక కోసం కఠినమైన లిఖిత పరీక్షలు, వాహన నైపుణ్య పరీక్షలు నిర్వహించబడతాయి. డ్రైవర్, కండక్టర్ పోస్టుల కోసం, వాహన నైపుణ్యం ప్రత్యేకత అర్హతగా పరిగణించబడుతుంది. మిగిలిన విభాగాలలో తగిన విద్యార్హతలు ఆధారంగా తీసుకొని ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుంది.
అభ్యర్థులకు సూచనలు
ఈ అవకాశాన్ని వినియోగించుకునే అభ్యర్థులు త్వరలో APSRTC అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి ఉండగలరు.. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన పేజీలో పోస్ట్ అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు ఆ పేజీని ఫాలో అవ్వాలంటే మన వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వగలరు .
APSRTC Official Notification
Update Soon ( త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది )
🔎 TAGS
Apsrtc recruitment 2024 notification, Www APSRTC gov in Jobs apply online 2024, APSRTC Conductor Jobs Apply online 2024, Apsrtc recruitment 2024 notification pdf, Apsrtc recruitment 2024 last date, APSRTC Conductor Jobs Apply online 2024 last date
People also ask
What is the highest salary of APSRTC conductor?
Create an anonymous post and get feedback on your pay from other professionals. The estimated total pay range for a Conductor at Andhra Pradesh State Road Transport Corporation is ₹6L–₹6L per year, which includes base salary and additional pay.
What is the salary of clerk in APSRTC?
Clerk salary in Andhra Pradesh State Road Transport Corporation ranges between ₹2 Lakhs to ₹3.5 Lakhs per year.
What is the daily income of Apsrtc?
The corporation’s average daily revenue reaches ₹16.77 crore; it explores new routes to shore up income; unions, however, say that the year passing by has caused more harm to their interests than ever.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇