BOB Recruitment 2024: బ్యాంక్ ఆఫ్ బరోడా లో 592 ఉద్యోగాలు రిలీజ్!

BOB Recruitment 2024

నిరుద్యోగులకు మరొక చక్కటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది.. బ్యాంక్ ఆఫ్ బరోడా ( BOB Recruitment 2024 ) నుండి ఈ ఉద్యోగలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఆల్ ఇండియా వైస్ ఏ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులైన అప్లై చేసుకోవచ్చును.. ఈ పేజీలో ఈ జాబ్ నోటిఫికేషన్ కి విద్యార్హతలు, వయసు, ఖాళీలు, పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాం…

BOB Recruitment 2024 Overview

Organization Nameబ్యాంక్ ఆఫ్ బరోడా ( BOB )
Official Website www.bankofbaroda.in
Name of the Postడిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి
Total Vacancy 592
Last Date 19.11.2024

మొత్తం పోస్టులు

WhatsApp Group Join Now

ఈ bank of baroda ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించి 592 ఖాళీలు ఆల్ ఇండియా వైస్ రిలీజ్ అవ్వడం జరిగింది… విభాగాల వారీగా ఖాళీలు ఏంటో చూద్దాం…

  • ఎం ఎస్ ఎం ఈ బ్యాంకింగ్ :: 140
  • డిజిటల్ గ్రూప్ :: 139
  • రిసీవబుల్ మేనేజ్మెంట్ :: 31
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ :: 31
  • కార్పోరేట్, క్రెడిట్ విభాగం :: 79
  • ఫైనాన్స్ :: 1

ఇవి కూడా చదవండి

🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇలా బుక్ చేసుకోండి

🔎 పెన్షనర్లకి చంద్రబాబు తీపి కబురు

🔎 రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు

అర్హతలు

  • సంబంధిత విభాగంలో డిగ్రీ, సిఎ,/ సీఎంఏ / సీఎఫ్ఏ /, పీజీ, పీజీ డిప్లమా ఉత్తీర్ణత తో పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.

వయసు

  • పోస్ట్ లను బట్టి వయసు పరిమిత అనేది ఉంటుంది.. అభ్యర్థుల వయసు కనిష్టంగా 22 సంవత్సరాల నుంచి 50 సంవత్సరముల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం

అర్హతలు ఉన్న అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికార వెబ్సైట్ ద్వారా ఈ జాబ్ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవచ్చును.. దరఖాస్తు చేసుకోబోయే ముందు వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి.. ప్రస్తుతం ఉన్న ఫోటో, సంతకం మరియు కావలసిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి.. దరఖాస్తు పక్రియ పూర్తయిన తర్వాత పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది..

అప్లికేషన్ ఫీజ్

ఈ జాబ్స్ కి విభాగం ఆధారంగా ఏ క్రింది విధంగా ఫీజు అనేది ఆన్లైన్లో చెల్లించాలి.

  • ఓబీసీ / సాధారణ అభ్యర్థులకు రూ. 600/-
  • ఎస్టీ / ఎస్సీ, మహిళా అభ్యర్థులకు రూ. 100/-

సెలక్షన్ ప్రాసెస్

  • ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.. అర్హత పొందిన అభ్యర్థులకు ఈ ఇంటర్వ్యూ పాస్ అయితే ఉద్యోగం అనేది వస్తుంది..

ముఖ్యమైన తేదీలు

ఈ జాబ్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి కింద నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా డేట్స్ ఉన్నాయి..

Anganwadi Jobs
Anganwadi Jobs: 10వ తరగతి అర్హతతో మహిళలకు శుభవార్త అంగన్వాడి జాబ్స్ రిలీజ్
  • దరఖాస్తు ప్రారంభ తేదీ :: 30 అక్టోబర్ 2024
  • దరఖాస్తు చివరి తేదీ :: 19 నవంబర్ 2024
  • ఫీజు చెల్లింపు చివరి తేదీ :: 19 నవంబర్ 2024

BOB Recruitment Notification PDF

Apply Online

గమనిక :: పైనున్న నోటిఫికేషన్ క్లిక్ చేసుకొని ఈ ఉద్యోగాలకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి..

ఇవి కూడా చదవండి

🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్ Click Here
🔎 కొత్త పెన్షన్లు స్టేటస్Click Here
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ ప్రాసెస్Click Here
🔍 త్వరలో ఆర్టీసీ లో 7,545 జాబ్స్Click Here
🔍 ఇన్సూరెన్స్ కంపెనీలో 500 జాబ్స్Click Here
🔍 యంత్ర ఇండియా లిమిటెడ్ లో 3,883 జాబ్స్Click Here
🔍 10th అర్హతతో అటెండర్ జాబ్స్Click Here
🔍 ఆంధ్ర బ్యాంకులో 1500 జాబ్స్Click Here
🔍 10వ తరగతితో కాంట్రాక్ట్ జాబ్స్Click Here
🔎 రెవిన్యూ శాఖ నుంచి ఉద్యోగాలుClick Here

గమనిక :: పైన ఉన్న టేబుల్ లో అన్ని రకాల అప్డేట్స్ ఇవ్వడం జరిగింది.. మీకు నచ్చిన అప్డేట్ మీద క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు..

🔎 Related TAGS

Bob recruitment 2024 notification, Bank of Baroda Clerk Recruitment 2024, Bank of Baroda Recruitment 2024 for Freshers, Bob recruitment 2024 notification pdf, Bob recruitment 2024 last date, Bank of Baroda Recruitment 2024 apply online, Bank of Baroda Peon Recruitment 2024, Bank of Baroda Recruitment 2024 Supervisor, Bank of Baroda Recruitment 2024 apply online for freshers, Bank of India Recruitment 2024, Bank Recruitment 2024, Bank of Baroda Recruitment 2024 apply Online login

FAQs on the BOB Recruitment 2024

Who is eligible for Bank of Baroda 2024?

Applicants need to be at least 21 years of age to be eligible for a personal loan, while co-applicants are not allowed. The maximum age to apply for personal loans is 60 years for salaried and 65 for non-salaried persons at the end of the repayment period.

Yantra India Limited Recruitment 2024
Yantra India Limited Recruitment 2024 Notification: 10th, ITI అర్హతతో పరీక్ష లేకుండా 3,883 ఖాళీలు రిలీజ్

What is the qualification for Bank of Baroda?

All the eligible candidates whose application has been accepted by the concerned authority will get their respective Bank of Baroda AO Admit Card only on the official website. A candidate must have a degree (Graduation) in any discipline from a University recognized by the Govt. Of India./Govt

Is Bank of Baroda private or government?

established on 20th July 1908 is a State-owned banking and financial services organisation, headquartered in Vadodara (earlier known as Baroda) in Gujarat, India. Bank of Baroda is India’s leading public sector bank with a strong domestic presence supported by self- service channels.

What is the full form of Bob?

What is the full form of BOB? The full form of BOB is Bank of Baroda.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!
    WhatsApp Join Group