AP New Districts 2026: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు.. సంఖ్య 28కి పెంపు
AP new districts News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP New Districts 2026 అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే రాష్ట్రంలోని జిల్లాల …