CFMS Volunteer Status Check 2024: వాలంటీర్స్ స్టేటస్ చెక్ చేసుకోండి!

CFMS Volunteer Status Check 2024: వాలంటీర్స్ స్టేటస్ చెక్ చేసుకోండి!

CFMS Volunteer Status Check :: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్స్ యొక్క స్టేటస్ నూతన విధానంలో ఎలా తెలుసుకోవాలో చూద్దాం… ఏపీ లో 1,50,050 మంది వాలంటీర్స్ యాక్టివ్ గా ఉన్నారు.. ప్రస్తుతం వీరి పేరు ఆన్లైన్లో ఉందా లేదా చెక్ చేద్దాం.

Volunteer Status Checking Process

ప్రస్తుతం వాలంటీర్స్ యొక్క సి ఫ్ మ్ స్ స్టేటస్ CFMS Volunteer Status ఆన్లైన్లో రెండు విధాలుగా తెలుసుకోవచ్చు… ఆ ప్రాసెస్ ఎలానో చూద్దాం..

WhatsApp Group Join Now
  • Volunteer Status Check
  • CFMS Volunteer Status

Volunteer Status Check

ఈ పద్ధతి ద్వారా ఎటువంటి డీటెయిల్స్ లేకుండా వాలంటీర్స్ స్టేటస్ ( Volunteer Status check ) ఆన్లైన్లో తెలుసుకోవచ్చు ను..

Step 1 :: ఫస్ట్ అఫ్ ఆల్ మీరు ఈ పేజీలో ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే క్రింది విధంగా మీకు పేజీ ఓపెన్ అవుతుంది.

Step 2 :: అక్కడ మీకు పైన ఫోటోలో చూపించిన విధంగా ప్రస్తుతం ఎంతమంది వాలంటీర్స్ ఏపీలో కొనసాగుతూ ఉన్నారు.. కనిపిస్తుంది.. ఈ రోజుటి వరకు 1,50,050 మంది వాలంటీర్స్ యాక్టివ్ లో ఉన్నారు.

Joine Whastup Group

Step 3 :: మీరు మొబైల్ లో సైట్ ఓపెన్ చేసినట్లయితే.. కచ్చితంగా మీరు క్రోమ్ లో Desktop Site Option ఆన్ చేయాలి.. లేదంటే మీకు వాలంటరీ యొక్క స్టేటస్ కి సంబంధించి పేజ్ ఓపెన్ అవ్వదు.

Step 4 :: తర్వాత క్రింది ఇమేజ్లో చూపించడం విధంగా మీ జిల్లానైతే ఎంచుకోండి.

Step 5 :: మీ జిల్లా ఏంచుకున్న తర్వాత అలాగే మీ మండలము నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మండలం పరిధిలో ఉన్న అన్ని సచివాలయాల పేర్లు డిస్ప్లే అవుతాయి..

Step 6 :: అందులో మీకు సంబంధించిన సచివాలయం పేరు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవుతుంది.

Step 7 :: మీ సచివాలయం ఎదురుగా పేజీ చివరన Total Volunteers అనే ఆప్షన్ దగ్గర మీ సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీర్స్ యొక్క నెంబర్ కౌంట్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది.. ఆ రెడ్ కలర్ నెంబర్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్రింది విధంగా మీరు స్క్రీన్ ఓపెన్ అవుతుంది.

ఇది కూడా చదవండి

విద్యార్థులకు ఫ్రీగా 15 వేలు స్కాలర్షిప్ అప్లై చేయండి

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 500 జాబ్స్

ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్

10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు

Thalliki Vandanam Scheme 2024
Thalliki Vandanam Scheme 2024: Check Eligibility, Benifits

రైతులకు 20వేలు రిలీజ్ డేట్

అన్ని సర్టిఫికెట్లు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి

ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు

మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి

ఆర్టీసీలో 7,545 ఉద్యోగాలు నోటిఫికేషన్

Step 8 :: ఫైనల్ గా మీ సచివాలయంలో ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారో వాళ్ల పేర్లతో సహా and సి ఎఫ్ ఎం ఎస్ ఐ డి డిస్ప్లే అవుతుంది.. ఇక్కడ ఎంతమంది నేమ్స్ ఉంటే ప్రస్తుతం అంత మంది వాలంటీర్స్ ఏపీలో ఉన్నారని అర్థం..

Volunteer Status Check Website

గమనిక :: పైన ఉన్న లింకును క్లిక్ చేసుకోనీ మీ సచివాలయం పరిధిలో ఎంతమంది వాలంటీర్స్ ఆక్టివ్ గా ఉన్నారో తెలుసుకోండి. 👆

CFMS Volunteer Status

ఇప్పుడు రెండో పద్ధతి వాలంటీర్ CFMS Volunteer Status ఆన్లైన్లో లో ఆక్టివ్ గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా రెండు విధాలుగా స్టేటస్ తెలుసుకోవచ్చు ను.

  • CFMS ID తో స్టేటస్ తెలుసుకోవచ్చును.
  • వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్ తో కూడా స్టేటస్ తెలుసుకోవచ్చును.

రాజీనామా చేసిన యొక్క గ్రామ వార్డు వాలంటీర్స్ వారి యొక్క CFMS ID యాక్టివ్ గా ఉందా లేదా టెర్మిట్ అయిందా తెలుసుకోవచ్చును.

Step 1 :: వాలంటీర్స్ యొక్క CFMS ID Status కొరకు క్రింద ఇచ్చినటువంటి లింకును క్లిక్ చేస్తానే క్రింది విధంగా డిస్ప్లే ఓపెన్ అవడం జరుగుతుంది.

Step 2 :: పైన ఇమేజ్ లో చూపించిన విధంగా Serch by దగ్గర క్లిక్ చేసి వాలంటీర్ యొక్క CFMS ID నీ సెలెక్ట్ చేసుకొండి.. తరువాత వాలంటీర్ యొక్క CFMS ID ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవుతుంది.

Step 3 :: ఫైనల్ గా మీ యొక్క వాలంటీర్ స్టేటస్ అనేది మీకు డిస్ప్లే అవడం జరుగుతుంది. అక్కడ మీ యొక్క వాలంటీర్ స్టేటస్ Active లో ఉంటే.. ప్రస్తుతం మీరు వాలంటీర్ గా కొనసాగుతున్నట్టు అర్థం. లేక అక్కడ మీకు Terminated అని గనుక చూపిస్తే మిమ్మల్ని వాలంటీర్ నుండి తొలగించినట్టు అర్థం.

CFMS Volunteer Status Check

గమనిక :: పైన ఉన్న లింకును క్లిక్ చేసుకోనీ మీ వాలంటీర్ స్టేటస్ ఆక్టివ్ గా ఉందో లేదో తెలుసుకోండి. 👆

Ap Volunteer Status by Aadhar Number

ఇంతకుముందు మనము CFMS ఐడి తో స్టేటస్ చెక్ చేసాము.. ఇక్కడ మీ ID తెలియకపోతే ఆధార్ నెంబర్ ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చను. ఎలానో ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

Free Gas Subsidy Status
Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా! ఇలా మీ స్టేటస్ చెక్ చేసుకోండి

Step 1 :: వాలంటీర్స్ యొక్క CFMS ID Status కొరకు క్రింద ఇచ్చినటువంటి లింకును క్లిక్ చేస్తానే క్రింది విధంగా డిస్ప్లే ఓపెన్ అవడం జరుగుతుంది.

Step 2 :: పైన ఇమేజ్ లో చూపించిన విధంగా Serch by దగ్గర క్లిక్ చేసి వాలంటీర్ యొక్క Aadhar card Number నీ సెలెక్ట్ చేసుకొండి.. తరువాత వాలంటీర్ యొక్క Aadhar Nuber ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవుతుంది.

Step 3 :: ఫైనల్ గా మీ యొక్క వాలంటీర్ స్టేటస్ అనేది మీకు డిస్ప్లే అవడం జరుగుతుంది. అక్కడ మీ యొక్క వాలంటీర్ స్టేటస్ Active లో ఉంటే.. ప్రస్తుతం మీరు వాలంటీర్ గా కొనసాగుతున్నట్టు అర్థం. లేక అక్కడ మీకు Terminated అని గనుక చూపిస్తే మిమ్మల్ని వాలంటీర్ నుండి తొలగించినట్టు అర్థం.

Ap Volunteer Status by Aadhar Number

గమనిక :: పైన ఉన్న లింకును క్లిక్ చేసుకోనీ మీ వాలంటీర్ స్టేటస్ ఆక్టివ్ గా ఉందో లేదో తెలుసుకోండి. 👆

🔎 TAGS

Volunteer CFMS ID search by AADHAR, Grama Volunteer Status, AP Grama CFMS Volunteer Salary Status, Know your Volunteer ID, Grama Volunteer details, Volunteer cluster Details, CFMS Volunteer Status, Volunteer status check, Ap volunteer status by aadhaar number, CFMS volunteer status login, CFMS Volunteer Salary Status, Volunteer salary Status Check

People also ask

How to check AP volunteer salary status?

Step to Check AP Grama Volunteer Salary Status Online
1. Log in to the AP CFMS portal
2. Over the home page, find the ‘Citizen Services’ tab, followed by Clicking’ Expenditure Links’ options for entering details like Aadhaar Card Number, PAN Card Number, Bank Account Number, and more personal details.

What is the salary of AP Govt volunteer?

Average Government of Andhra Pradesh Volunteer salary in India is ₹1.2 Lakh per year for employees with less than 1 year of experience to 4 years. Volunteer salary at Government of Andhra Pradesh ranges between ₹0.5 Lakh to ₹2.8 Lakhs per year.

What is the salary of AP volunteer 2024?

Volunteer salary at Andhra Pradesh Grama/Ward Sachivalayam ranges between ₹0.5 Lakh to ₹2.5 Lakhs per year.

How many volunteers are there in AP?

A senior official in the Andhra Pradesh secretariat familiar with the development said the Naidu government is contemplating cutting down the number of volunteers from 2.60 lakh to around 1.50 lakh and utilise their services effectively.

How to check CFMs ID status?

In CFMS Portal(https://cfms.ap.gov.in) Under Citizen Services, Click on Receipts link, select Challan Status, Challan Status Display screen appears, Enter any One of the following details like CFMS Transaction Id, Department Transaction Id, Challan Number, Ba..

What is the qualification for volunteer in AP?

The candidates must be between 18-35 years of age to apply for the AP Ward Volunteer Recruitment. The candidates must pass in 10th class from the institution which is recognized by the government. The candidates who are belonging to the same ward can only eligible apply for AP Ward Volunteer Recruitment.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!
WhatsApp Join Group