Table of Contents
National Insurance Company Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త 500 జాబ్స్ రిలీజ్
మీరు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు National Insurance Company Recruitment నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కోల్‌కతాలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ప్రధాన కార్యాలయం… దేశవ్యాప్తంగా ఎన్‌ఐసీఎల్ కార్యాలయాల్లో ఓపెన్ మార్కెట్ ప్రాతిపదికన క్లాస్-III కేడర్‌లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 24 – నవంబర్ 11 తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు
ఈ National Insurance Company Recruitment కు సంబంధించి క్రింద తెలిపిన విధంగా జాబ్స్ ఉన్నాయి..
S.No | Name of the Posts | Number of Posts |
1 | అసిస్టెంట్ (క్లాస్-III కేడర్) | 500 |
a | ఎస్సీ ( 43 ) | |
b | ఎస్టీ ( 33 ) | |
c | ఓబీసీ ( 113 ) | |
d | ఈడబ్ల్యూఎస్ ( 41 ) | |
e | యూఆర్ ( 270 ) | |
f | ఆంధ్రప్రదేశ్‌లో ( 21 ) | |
g | తెలంగాణ ( 2 ) | 500 |
అర్హత
- ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం అవసరం.
వయస్సు
- 01.10.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
- ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
- దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
సాలరీ వివరాలు
- ఈ National Insurance Company Recruitment కు జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి పే స్కేల్: నెలకి రూ.22,405- రూ.62,265.
సెలక్షన్ ప్రాసెస్
- ఆన్‌లైన్ ప్రిలిమినరీ,
- మెయిన్ ఎగ్జామినేషన్,
- రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్,
- డాక్యుమెంట్ వెరిఫికేషన్,
- మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
ఇవి కూడా చదవండి!
విద్యార్థులకు ఫ్రీ గా 15 వేలు స్కాలర్షిప్ అప్లై చేయండి
ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్
10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు
ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్) సబ్జెక్టులు
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ (30 ప్రశ్నలు- 30 మార్కులు),
- రీజనింగ్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు),
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు).
ప్రశ్నల సంఖ్య
- ఈ ఎగ్జామ్ కి మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకి 1 మార్కు మొత్తం మార్కులు 100
పరీక్ష వ్యవధి
- ఈ ఎగ్జామ్ మొత్తానికి 60 నిమిషాలు టైం ఇస్తారు.
మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్) సబ్జెక్టులు
- టెస్ట్ ఆఫ్ రీజనింగ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు),
- టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు),
- టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ (40 ప్రశ్నలు- 40 మార్కులు),
- టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు),
- టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు)
ప్రశ్నల సంఖ్య
- ఈ ఎగ్జామ్ కి మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకి 2 మార్కు మొత్తం మార్కులు 200
పరీక్ష వ్యవధి
- ఈ ఎగ్జామ్ మొత్తానికి 120 నిమిషాలు టైం ఇస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు
- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేంద్రాలు : విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, హైదరాబాద్/ రంగారెడ్డి, వరంగల్.
- మెయిన్ ఎగ్జామినేషన్ కేంద్రాలు : హైదరాబాద్
అప్లికేషన్ ఫీజ్
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.100.
- మిగతా అభ్యర్థులకు రూ.850
ఇంపార్టెంట్ డేట్స్
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం : 24 అక్టోబర్ 2024.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ : నవంబర్ 11, 2024.
- దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు : 24 అక్టోబర్ 2024 నుంచి 11 నవంబర్ 2024 వరకు.
పరీక్ష తేదీలు
- ఫేజ్-I ఆన్‌లైన్ పరీక్ష తేదీ : 30 నవంబర్ 2024.
- ఫేజ్-II ఆన్‌లైన్ పరీక్ష తేదీ : 28 డిసెంబర్ 2024.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇