Thalliki Vandanam నిధుల విడుదల తేదీ మార్పు!
Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు, ఇంటర్ కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదల వాయిదా పడింది. వేసవి సెలవుల తర్వాత జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. అదే రోజు తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం …