జూలై మొదటి వారంలో ‘తల్లికి వందనం’
Thalliki Vandanam Latest News : ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠాత్మక ‘తల్లికి వందనం’ పథకం నిధులను జూలై మొదటి వారంలో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత విద్యాసంవత్సరం జూన్ 12న ఈ పథకాన్ని అమలు చేయగా, ఈసారి వివిధ కారణాల వల్ల వచ్చే నెలలోనే లబ్ధిదారులైన …