తల్లికి వందనం: రూ.13,000 కోసం ఆధార్ NPCI లింక్ స్టేటస్ చెకింగ్ విధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో, పాఠశాల విద్యార్థుల తల్లులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam Scheme 2026) అమలుకు కసరత్తు వేగవంతం చేసింది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో …