LIC Share Price: ఇన్వెస్టర్లకు బంపరాఫర్.. రూ. 382 కే ఎల్ఐసీ షేర్, పూర్తి వివరాలివే
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు భారత ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) లో వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా ఈ షేర్లను భారీ …